ప్రచురణకర్త వివరాలు
“భాగవతం నుండి సుభాషితాలు” స్వాతి మాసపత్రికలో జనవరి 2024 నుండి జూన్ 2025 వరకు సీరియల్ గా ప్రచురించబడి సంచలనాత్మక విజయం సాధించింది.
ఈ రచనను వి.జి.ఎస్. పబ్లిషర్స్ వారు జనవరి 2026 లో పుస్తకంగా ప్రచురించారు.
ఈ పుస్తకాన్ని amazon.in లేదా pustakanidhi వంటి ఆన్లైన్ బుక్ స్టోర్స్ లో కొనుగోలు చేయవచ్చు.